-
Home » Atharva tralier
Atharva tralier
Atharva : “అథర్వ” టీజర్ గ్రాండ్ రిలీజ్.. సినిమాపై అంచనాలు పెంచేసిన విజువల్స్
March 20, 2023 / 06:30 PM IST
యువ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా నటీ, హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'అథర్వ'. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ ఈవెంట్ లో మూవీ టీం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.