Home » Ather 450 Apex Price
Ather 450 Apex Launch : ఏథర్ ఎనర్జీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 అపెక్స్ను తీసుకొచ్చింది. శక్తివంతమైన 7.0 kW/26 Nm మోటార్‌తో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అధిగమించగలదు. కేవలం 2.9 సెకన్లలో గంటకు 40కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.