-
Home » Athidhi Series
Athidhi Series
Siya gautam : నేనింతే హీరోయిన్ శియా గౌతమ్ గుర్తుందా? ఇప్పుడు వెబ్ సిరీస్‌తో రాబోతుంది.. ఎందులోనో తెలుసా?
September 13, 2023 / 07:55 AM IST
Siya gautam : ముంబైకి(Mumbai) చెందిన మోడల్ సియా గౌతమ్ 2008లో రవితేజ(Raviteja) హీరో గా నటించిన నేనింతే(Neninthe) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది, అవార్డులు కూడా తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత శ