Home » Athlete Couple
Paris Olympics 2024 : పారిస్ 2024 ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభోత్సవం సందర్భంగా అనేక మంది అథ్లెట్లు పారిస్లో గుమిగూడారు. ఒక అథ్లెట్ తన తోటి అథ్లెట్కు అందరి ముందు ప్రపోజ్ చేసి ఒలింపిక్ గేమ్ ప్రారంభించాడు.