Home » Athlete Diets
చాలా మంది బాడీ బిల్డింగ్ చేయాలంటే కచ్చితంగా నాన్ వెజ్ తీసుకోవాల్సిందే అనుకుంటారు. కానీ, నాన్ వెజ్‌కు దూరంగా ఉండటం వల్ల జీవిత కాలం పెరగడంతో పాటు గుండె పని తీరు.. రక్త సరఫరా సునాయాసంగా జరుగుతాయని చెబుతున్నారు నిపుణులు. ఎక్కువ సేపు శ్రమించే ప�