Home » Athulya Ravi Gallery
తమిళ బ్యూటీ అతుల్య రవి, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో కిరణ్ అబ్బవరం సరసన ‘మీటర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంట్వ్యూలతో సందడి చేస్తోంద�