Home » Athulyaa Ravi
టాలీవుడ్లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చే�