Home » Atla taddi
ఆశ్వయుజ బహుళ తదియనాడు పెళ్లికాని యువతులు చేసే పండుగే అట్ల తద్ది . ఈ ఏడాది అక్టోబర్ 23 శనివారం నాడు ఈపండగు వచ్చింది.