Atlee Wife Pregnant

    Atlee: తండ్రైన స్టార్ డైరెక్టర్ అట్లీ.. మగబిడ్డ పుట్టాడంటూ పోస్ట్!

    January 31, 2023 / 09:51 PM IST

    తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలో పలు సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కలిసి జవాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెర