Trending
-
Home » ATM Cash Heist
ATM Cash Heist
ఏటీఎంలలో పెట్టాల్సిన కోటి రూపాయలు మాయం.. సికింద్రాబాద్లో కలకలం
April 12, 2026 / 06:35 PM IST
ఈ వ్యవహారంలో ఆ 8 ఏటీఎంలలో డబ్బులు నింపే బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.