Home » ATM cash withdrawal
పరిమితికి మించి...చేసే విత్ డ్రాయల్స్ పై ఉన్న ఛార్జీలు పెంచాలని బ్యాంకులు డిసైడ్ అయ్యాయి.
దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు నేటి(01 జనవరి 2020) నుంచి అమల్లోకి రానున్నాయి. నేటి నుంచి మారిన ఆ మూడు అంశాలు ఏమిటంటే? రుణం రేటులో కోత: గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల