-
Home » ATM loot
ATM loot
గార్డును కొట్టి, సీసీటీవీల మీద స్ప్రేకొట్టి ATMని పేల్చేసి… డబ్బును ఎత్తుకెళ్లారు. హాలీవుడ్ రేంజ్ దోపిడికి ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న కుర్రాడు… ఈ గ్యాంగ్‌కు లీడర్!
July 27, 2020 / 07:52 PM IST
హాలీవుడ్ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షలాది రూపాయలను ఏటీఎంలో నుంచి కొల్లగొట్టారు. ఏటీఎం గార్డును చావగొట్టారు.. సీసీటీవీల మీద స్ప్రే కొట్టారు.. ఏటీఎంను పేల్చేసి అందులో నగదును ఎత్తుకెళ్లారు. ఈ దొంగల ముఠాకు సూత్రదారి.. గ్యాంగ్ లీడర్.. ఐఏఎస్