-
Home » ATM Security PIN Code Tips
ATM Security PIN Code Tips
మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. ఈ తప్పులు అసలు చేయొద్దు!
September 13, 2024 / 02:30 PM IST
Tech Tips in Telugu : క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజర్లకు హెచ్చరిక.. నిర్లక్ష్యం చేశారంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. మీ కార్డులకు ఒకే పిన్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ సెక్యూరిటీ టిప్స్ తప్పక తెలుసుకోండి.