Home » Atmakur By Poll
ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఖరారు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక్కో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి.