-
Home » attack bride
attack bride
ప్రియుడి పెళ్లిలో..ప్రియురాలు రచ్చ..భార్య జుట్టు కత్తిరించి కళ్లను ఫెవిస్టిక్ తో అతికించేసి చావబాదేసింది
December 3, 2020 / 09:11 AM IST
Bihar : Nalanda girl friend attack bride cut hair : ప్రేమించానని చెప్పి నమ్మించి మోసం చేసిన ప్రియుడి ఇంటికొచ్చి ప్రియురాలు రచ్చ రచ్చ చేసింది. నానా యాగీ చేసింది. ప్రియుడి భార్యను చావబాదేసింది. అక్కడితో ఊరుకోకుండా శివంగిలా రెచ్చిపోయి ఆమె జుట్టు కత్తించేసి..ఆమె కళ్లను ఏకండా