-
Home » attack man
attack man
సీఎం రేవంత్ నియోజకవర్గంలో దారుణం.. మనిషిని పీక్కుతిన్నాయ్.. కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా స్థానికులు గమనించి..
May 24, 2026 / 09:11 AM ISTKodangal : వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండల్ నియోజకవర్గంలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపక్కన పడిపోయిన వ్యక్తిపై వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి.