Home » Attack Movie shoot
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగులోనే కాదు.. హిందీలో కూడా వరుస సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం సరసన ‘ఎటాక్’ అనే సినిమాలో రకుల్ నటిస్తోంది. ఈ చిత్రానికి లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుం�