Home » attack on chaurasia
పోలీసులు నిందితుడు వదిలి వెళ్లిన పౌచ్ తో వేలి ముద్రలు కనిపెట్టి, నిందితుడి డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆదారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తాజగా ఈ ఘటనపై షాలు చౌరాసియా మిన్న రాత్రి మీడియాతో
ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఐ ఫోన్ చోరీ చేసిన అనంతరం దుండగుడు అపోలో ఆసుపత్రి దగ్గర ఓ హోటల్ సమీపంలో ఐ ఫోన్ మొబైల్ పౌచ్ పడేసి అక్కడినుండి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో