Home » Attack On CM Jagan
అదృష్టవశాత్తూ సీఎం జగన్ గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సీఎం జగన్ పై దాడి భద్రతా వైఫల్యం అనడం సరికాదు
సీఎం జగన్పై దాడి.. ఎవరి పని?
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.
ఎన్నికల ముందు దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.