Home » Attack On Perni Nani Car
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనలో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆందోళనకారులు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.