Attack Teacher

    టీచర్‌పై దాడి చేసిన విద్యార్థులు…వీడియో వైరల్

    November 13, 2019 / 04:20 AM IST

    చదువు నేర్పే టీచర్ పైన విద్యార్థులంతా కలిసి దాడి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీలో చోటుచేసుకుంది. రాయ్ బరేలీలో గాంధీ సేవా నికేతన్‌ లో అనాథ పిల్లల కోసం పనిచేస్తున్న మమతా దూబేపై సోమవారం (నవంబర్ 11, 2019)న ఈ దాడి జరిగింది. దీంతో మమతా పిల్�

10TV Telugu News