Attacking Humans

    కోతులకూ తప్పని లాక్ డౌన్ కష్టాలు : తిండి దొరక్క ఇళ్లపై దాడి

    April 9, 2020 / 10:18 AM IST

    లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి  తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�

10TV Telugu News