Attck on SI

    Hyderabad : ఎస్సై‌ని కత్తితో పొడిచి పరారైన దుండగులు

    August 3, 2022 / 09:02 AM IST

    సికింద్రాబాద్ లోని   మారేడు పల్లి పోలీసు స్టేషన్ కు ఏదో అయ్యింది. ఇటీవలే మారేడ్‌పల్లి సీఐ రేప్, కిడ్నాప్   కేసులో ఇరుక్కోగా ఇప్పుడు తాజాగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు.

10TV Telugu News