Home » attempt to escape
హైదరాబాద్ నగర శివార్లలోని నిజాంపేట్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఏఎస్ఐ, హోంగార్డును రెండు కార్లు ఢీకొట్టాయి.