Home » Attend
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో ఆమెను రెండు గంటలకుపైగా విచారించింది. ఇవాళ మరోసారి సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.
యోగి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ హాజరుకానున్నారు.
చట్టసభలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని కాదని అసెంబ్లీకి వెళ్లేందుకు ఎమ్మల్యేలు,ఎమ్మెల్సీలు మొగ్గుచూపారు.
పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సమన్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ సమయం కోరింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 25న ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 26న జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి ఆయన హాజరుకానున్నారు.
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో చన్నీతో గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్ ప్రమాణం స్వీకారం చేయించారు.
కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు స్వయంగా హాజరు కావాలని నిర్ణయించారు.
పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింద�
Santosh Jha a die hard Modi fan : వివిధ రంగాల్లో ఉన్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొందరైతే వారిని విపరీతంగా ఆరాధిస్తుంటారు..అభిమానిస్తుంటారు. పచ్చబొట్లు, వారిలా తయారు కావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇందులో సినిమా, రాజకీయ, క్రికెట్, వివిధ రంగాలకు �