-
Home » Attendant cum Technician
Attendant cum Technician
డిప్లొమా, ఐటిఐ అర్హతతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 110 పోస్టుల భర్తీ
November 23, 2023 / 03:05 PM IST
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుకు జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ, డిపార్ట్మెంటల్,ఈఎస్ఎం అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.150. చెల్లించాలి.