Home » Attention barbie girl
ట్రాఫిక్ పోలీసులు రూటు మార్చారు. ఆకతాయిలకు తమదైన స్టైల్ లో బుద్ధి చెబుతున్నారు. వారికి అర్థమయ్యే విధంగా వారి తరహాలోనే వెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు సినిమా హీరోలను, డైలాగులను, పాటలను వాడుకుంటున్నారు. త�