Home » AU
పీహెచ్ డీ కావాలంటే తనతో బయటకు రావాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు థీసిస్ పూర్తి చేసేందుకు ఏకంగా రూ.2లక్షలు అడిగారని ఆరోపణలు గుప్పించారు.(Andhra University)
విశాఖ ఏయూలోని క్వారంటైన్ సెంటర్లు అధ్వాన్నంగా మారాయి. బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యమైన ఆహారం, మంచినీరు అందించడం లేదని, తమను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారని వాపోతున్నారు. అధికారుల