audio books

    ఇది విన్నారా! ఆడియో బుక్స్ ఫ్రీ.. లాగిన్ అవడమే ఆలస్యం

    March 29, 2020 / 12:04 PM IST

    Audible అనే సంస్థ ఆడిబుల్ స్టోరీలు ప్రతి ఒక్కరి వద్దకూ తీసుకెళ్లే ఆలోచనతో సరికొత్త ఆఫర్ తెచ్చింది. 200కు పైగా ఆడియో పుస్తకాలను ఫ్రీగా అందించనుంది. పుస్తకం పట్టుకుని చదవాలనుకుని బద్ధకంతో వదిలేసేవారికి ఇది సూపర్ టెక్నిక్. దీని కోసం ఎటువంటి లాగిన్ ల

10TV Telugu News