Home » audio clip goes viral
కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే.. బీఎస్ యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన యడియూరప్ప కేంద్ర పెద్దలను కలిశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనా�