Home » audit reports
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టీటీడీ నిధుల వ్యయంపై అడిట్ చేయనున్నారు. భవిష్యత్ లో కూడా కాగ్ తో అడిట్ కొనసాగించాలని టీటీడీ భావిస్తోంది. ఈ నిర్ణయం పట్ల సీఎం జగ�