-
Home » August 3
August 3
అమర్నాథ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్, జూలై 21 నుంచి ప్రారంభం, నియమ నిబంధనలు ఇవే
June 6, 2020 / 07:41 AM IST
అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలని అనుకునే భక్తులకు శుభవార్త. అమర్ నాథ్ యాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 21 నుంచి యాత్ర ప్రారంభం కానుంది.