Home » August Danger
తెలుగు రాజకీయాల్లో ఆగస్టు నెలకో ప్రత్యేకస్థానం ఉంది. ఏడాదిలో 12 నెలలు ఉంగా, ఆగస్టు వచ్చిందంటే పాలకులు ఉలిక్కి పడుతుంటారు. దీనికి గత అనుభవాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గ