Home » August11th
దేశం కోసం బ్రిటీషర్లతో కొట్లాడి నవ్వుతూ ఉరికంభం ఎక్కిన మహా వీరుడు. చేతిలో భగవద్గీత పట్టుకుని 1908 లో సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 11)ప్రాణాలు అర్పించిన వీరుడు,ధీరుడు ఖుదీరాం బోస్. అతడిని ఉరి తీసే సమయానికి ఖుదీరాం బోస్ వయస్సు 18 ఏళ్ల 8 నెలల 8 రోజులు. దేశం