-
Home » Aunt Dai
Aunt Dai
కొత్త రెస్టారెంట్ ఓనర్ నిజాయితీ : తన హోటల్లో ఫుడ్‌కు తానే చెత్త రివ్యూ ఇచ్చుకున్నాడు!
January 19, 2021 / 05:21 PM IST
This restaurant owner gives incredibly honest reviews : కొత్త రెస్టారెంటుకు వెళ్లేటప్పుడు అక్కడి ఫుడ్, సర్వీసు గురించి రివ్యూలు చూస్తుంటారు. ఆ రెస్టారెంటులో ఫుడ్ తిన్నవారి రివ్యూల ఆధారంగా అక్కడికి వెళ్లాలా? వద్దా అని నిర్ణయించుకుంటారు. ఎక్కడైనా ఏ రెస్టారెంటులో అయినా ఫుడ్�