-
Home » Auraiya district
Auraiya district
Uttar Pradesh : శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్న యువతి
March 15, 2023 / 08:23 AM IST
ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు. ఆ యువతి శ్రీకృష్ణుడితో ఏడడుగులు నడిచింది. పూర్తి ఆచారాలతో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు.