-
Home » AUS vs ZIM
AUS vs ZIM
మేం ఆస్ట్రేలియాని ఓడించామోచ్.. జింబాబ్వే కెప్టెన్ మాటల్లో ఆనందం.. వావ్..
February 13, 2026 / 05:54 PM IST
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాపై (AUS vs ZIM) విజయం సాధించడం పట్ల జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
'ఆ ఒక్క తప్పిదంతోనే ఓడిపోయాం.. లేదంటేనా..' జింబాబ్వేతో ఓటమి పై ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ కామెంట్స్..
February 13, 2026 / 03:55 PM IST
బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము జింబాబ్వేతో మ్యాచ్లో (AUS vs ZIM) ఓడిపోయామని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ తెలిపాడు.
టీ20 ప్రపంచకప్లో పెను సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాబ్వే విజయం..
February 13, 2026 / 02:38 PM IST
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2026) పెను సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా పై జింబాబ్వే విజయాన్ని సాధించింది.
బ్రియాన్ బెన్నెట్ హాఫ్ సెంచరీ.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
February 13, 2026 / 12:46 PM IST
టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా ముందు జింబాబ్వే (AUS vs ZIM ) ఓ మోస్తరు టార్గెట్ ఉంచింది.
జింబాబ్వేతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్.. మా దృష్టంతా దాని పైనే..
February 13, 2026 / 11:08 AM IST
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి.