Home » Australia Brisbane
ఆస్ట్రేలియా నగరమైన బ్రిస్బేన్ 2032 వేసవి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. 2000 సంవత్సరంలో సిడ్నీలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగాయి.