Home » Australia Test
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పైచేయి సాధించింది. జడేజా, అశ్విన్ స్పిన్ బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఫలితంగా ఆస�