Home » Australia vs England Match
యాషెస్ తొలిటెస్టు ప్రారంభంకు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు నాటింగ్‌హోమ్ దాడిలో మృతులకు నివాళిగా చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్టీవ్ స్మిత్ 94 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లోనే అంతర్జాతీయ కెరీర్లో 14వేల పరుగులు పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా నుంచి అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచా�