Home » Australia vs India Match
డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశ్విన్ను ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అశ్విన్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో ప్రపంచ నెం.1 బౌలర్, ఆల్ రౌండర్ జాబితాలో నెం.2లో ఉన్నాడు.