Home » australian nurse
Nurse Weight Loss Tricks : ఆస్ట్రేలియన్కు చెందిన నర్సు సమంతా అబ్రూ తన డైట్లో చిన్న మార్పుతో సులభమైన వ్యాయామాలను చేస్తూ ఏడాదిలోనే దాదాపు 45 కిలోల బరువు తగ్గింది.
వృద్ధాప్యంలో చాలామందిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. తను సాధించిన విజయాలు పక్కన పెడితే తను చేసిన తప్పులు, తనలోని లోపాలు అప్పుడు వారికి అవగతమవుతాయి. ముఖ్యంగా 5 అంశాల్లో చాలామంది రిగ్రెట్ ఫీలవుతారట.