-
Home » Australian Open 2024
Australian Open 2024
ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా 22 ఏళ్ల కుర్రాడు.. ఎవరో తెలుసా..?
January 28, 2024 / 07:37 PM IST
ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ యువ సంచలనం జనిక్ సినర్ నిలిచాడు.
రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర.. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్
January 27, 2024 / 06:39 PM IST
అందరూ ఊహించినట్టుగానే అద్భుతం చేశాడు ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న. లేటు వయసులో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో పెను సంచలనం.. నంబర్ వన్ ఆటగాడు జకోవిచ్ ఔట్
January 26, 2024 / 03:24 PM IST
ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచలనం నమోదైంది.
చరిత్ర సృష్టించనున్న రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వయసులో ప్రపంచ నంబర్ 1 ఆటగాడిగా..
January 24, 2024 / 04:13 PM IST
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప్పన్న ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి.. దిగ్గజానికి షాకిచ్చిన భారత ఆటగాడు..
January 16, 2024 / 04:27 PM IST
భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలన ప్రదర్శన చేశాడు.
నొవాక్ జకోవిచ్‌తో టెన్నిస్ ఆడిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. ఆశ్చర్యపోయిన టెన్నిస్ దిగ్గజం..
January 11, 2024 / 04:38 PM IST
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్‌తో కలిసి సరదాగా టెన్నిస్ మ్యాచ్ ఆడాడు.