Home » Australian opener
ట్రెండ్‌కు తగినట్టుగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవలే రిలీజ్ అయిన తెలుగు మూవీ RRR పోస్టర్ కంటపడగానే వార్నర్ వెంటనే తన క్రియేటివిటీకి మళ్లీ పదును పెట్టాడు.