Home » #AUSvSA
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్‌ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్‌కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్‌ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.