Home » Autism
చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నిత్య, సైకియాట్రిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, గైనకాలజిస్ట్లు, సైకాలజిస్టులు..
వీటిని గుర్తించి ముందునుంచే జాగ్రత్త పడడం మంచిది. మరీ ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువగా కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే ఆటిజం సమస్య నుండి వారిని సులభంగా బయటపడవేయవచ్చు.