Home » Auto driver jackpot
కేరళ రాష్ట్రంకు చెందిన ఆటో డ్రైవర్ జాక్పాట్ కొట్టాడు. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీతో తనజీవితం మొత్తం మారిపోయింది. లాటరీ ద్వారా వచ్చినసొమ్ము అరకోటి, రెండుకోట్లు కాదు.. ఏకంగా రూ. 25కోట్లు గెలుచుకున్నాడు.