Home » Auto Driver Slap Woman
Viral Video : ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందనే కారణంతో ఆటో డ్రైవర్ పట్టపగలే మహిళను చెంపదెబ్బ కొట్టాడు. ఇదంతా ఆ మహిళ తన ఫోన్లో రికార్డ్ చేయడంతో వైరల్గా మారింది.