Home » Auto Wala
ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు ఇది ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
దేశమంతా గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ రాజకీయ, సినీ, క్రీడా, సామాన్య ప్రజలు అందరూ కలిసి మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ తన ఆటో చుట్టూ మొక్కల కుండీలని పెట్టుకున్నాడు. ఇది అక