Home » automatic rifles
ఒకవైపు చర్చలంటూనే.. మరోవైపు వెన్నుపోటు పొడిచేందుకు చైనా ప్రయత్నించింది. లద్దాఖ్‌లో వాస్తవాధీనరేఖ వెంట భారత సైనికులపై గల్వాన్ తరహా దాడికి చైనా సైనికులు విఫలయత్నం చేశారు. ఈటెలు, రాడ్లు, పదునైన ఆయుధాలతో భారత్‌కు చెందిన ముఖ్‌పరీ పోస్టువైపు ద�